Anthony Albanese | భారత (India) వలసదారులకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన సెనెటర్ (Senator) జసింటా నంపిజిన్పా ప్రైస్ (Jacinta Nampijinpa Price) వెంటనే క్షమాపణలు చెప్పాలని ఆస్ట్రేలియా (Australia) ప్రధాని (Prime Minister) ఆంథోనీ ఆల్బనీస్ (Anthony Albanese) సూచించారు.