దర్శకుడు వెంకీ కుడుముల నిర్మాతగా మారి నిర్మిస్తున్న తొలి చిత్రం ‘ఇట్లు అర్జున’. అనీష్ కథానాయకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రం ద్వారా మహేశ్ ఉప్పల దర్శకుడిగా అరంగేట్రం చేస్తున్నారు.
దర్శకుడు వెంకీ కుడుముల నిర్మాతగా మారారు. ‘ఇట్లు అర్జున’ పేరుతో ఓ చిత్రాన్ని ఆయన నిర్మిస్తున్నారు. అనీష్ కథానాయకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రం ద్వారా మహేశ్ ఉప్పల దర్శకుడిగా అరంగేట్రం చేస్తున్నారు.