Apple March event : యాపిల్ బ్రాండ్ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న యాపిల్ మార్చ్ ఈవెంట్ వచ్చే వారమే జరగనుంది. సోమవారం ఉదయం నుంచి యాపిల్ న్యూ ప్రోడక్ట్స్ విడుదల కానున్నాయి.
Apple iPhone 17 e : యాపిల్ బ్రాండ్ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కొత్త ఐఫోన్ ఈ నెలలోనే విడుదల కానుంది. ఐఫోన్ 17ఈ పేరుతో అందుబాటు ధరలో ఫోన్ను ఈ నెల 19న విడుదల చేయనున్నట్లు సమాచారం.