Apple iPhone 17 e : యాపిల్ బ్రాండ్ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కొత్త ఐఫోన్ ఈ నెలలోనే విడుదల కానుంది. ఐఫోన్ 17ఈ పేరుతో అందుబాటు ధరలో ఫోన్‌ను ఈ నెల 19న విడుదల చేయనున్నట్లు సమాచారం.
బడ్జెట్ కస్టమర్ల కోసం గూగుల్ నయా ఫోన్ తెస్తున్నది. మిడ్‌రేంజ్ సెగ్మెంట్ ఫోన్‌గా రూపుదిద్దుకున్న Pixel 9a మార్చిలో విడుదల కానుంది. అయితే, ధర ఎంత? ఫీచర్లు ఏమిటి? అనే ప్రశ్నలపై ఇప్పటికైతే స్పష్టత లేదు.
ఐఫోన్ సిరీస్ ఫోన్లు భారత్‌లోనే తయారవుతున్నాయి. ఇప్పటికే పలు ఫోన్లు ఉత్పత్తి అవుతుండగా.. తాజాగా 16ఈ ఫోన్ కూడా అసెంబ్లింగ్ అవుతున్నది. చెన్నై ప్లాంట్‌లో తయారవుతున్న ఈ ఫోన్ భారత్‌తోపాటు ఇతర దేశాలకు ఎగుమ�