భారతదేశంలో వాడుకలోకి వచ్చి న భాషలు 380. వీటిలో కొన్ని భాషల్లో వ్యాకరణం, సాహితీ సంపద ఎంత తక్కువ స్థాయిలో ఉన్నా, లిపిలేని మౌఖిక రూపంలో ఉన్నా, ప్రతి భాషా దాన్ని మాట్లాడే జాతికి అంతరాత్మ అవుతుంది. సమాజ భౌతిక వికా
మనిషి తన భావాలను వ్యక్తపరిచే ఒక సాధనం భాష. భూమిపై ఉన్న అన్ని జీవరాశుల్లో మానవుడు ఒక్కడే తన భావాలను మాటల రూపంలో వ్యక్తం చేయగలుగుతాడు. మనిషి తన మనసులోని అభిప్రాయాలు, భావాలను బహిర్గతం చేయడానికి ముఖావయంతో చే�