అంతర్జాతీయ కుటుంబ దినోత్సవాన్ని పురస్కరించుకుని పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ భార్య టీనా అంబానీ తన ఇన్స్టాగ్రామ్ ఖాతా నుంచి అందమైన సందేశాన్ని పంచుకున్నారు
అంతర్జాతీయ కుటుంబ దినోత్సవాన్ని ఏటా మే 15న విశ్వవ్యాప్తంగా జరుపుకొంటున్నాం. సమాజం సాంకేతికంగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ, సమాజంలో మానవ, కుటుంబ సంబంధాలు బలహీనపడుతున్నాయి.సమాజంలో అనేక అవాంఛిత ధోరణులు ప�