Myntra | ఫెస్టివల్ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ మైంత్రా.. బిగ్ ఫ్యాషన్ ఫెస్టివల్ ప్రకటించింది. అక్టోబర్ తొమ్మిది నుంచి ఈ స్పెషల్ సేల్స్ ప్రారంభం అవుతాయని తెలిపింది.
రిలయన్స్ డిజిటల్ మరోసారి ఆఫర్లను ప్రకటించింది. ‘డిజిటల్ డిస్కౌంట్స్ డే’ పేరుతో ప్రకటించిన ఈ ఆఫర్లు ఈ నెల 9 వరకు అందుబాటులో ఉంటాయని కంపెనీ వర్గాలు వెల్లడించాయి.