రిలయన్స్ డిజిటల్ డిస్కౌంట్ డేస్
రిలయన్స్ డిజిటల్ మరోసారి ఆఫర్లను ప్రకటించింది. ‘డిజిటల్ డిస్కౌంట్స్ డే’ పేరుతో ప్రకటించిన ఈ ఆఫర్లు ఈ నెల 9 వరకు అందుబాటులో ఉంటాయని కంపెనీ వర్గాలు వెల్లడించాయి.
హైదరాబాద్, ఏప్రిల్ 4: రిలయన్స్ డిజిటల్ మరోసారి ఆఫర్లను ప్రకటించింది. ‘డిజిటల్ డిస్కౌంట్స్ డే’ పేరుతో ప్రకటించిన ఈ ఆఫర్లు ఈ నెల 9 వరకు అందుబాటులో ఉంటాయని కంపెనీ వర్గాలు వెల్లడించాయి.
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్ కార్డుపై 7.5 శాతం ఇన్స్టంట్ డిస్కౌంట్‌తోపాటు రూ.1,000 విలువైన డిస్కౌంట్ కూపన్ కూడా అందిస్తున్నది పలు టీవీలను రాయితీకే విక్రయిస్తున్నది. రూ.44,990 కే టీసీఎస్ 65 అంగుళాల టీవీపై రెండేండ్ల వ్యారెంటీని ఇస్తున్నది. అలాగే ల్యాప్‌టాప్‌లపై 40 శాతం రాయితీ, రూ.10 వేలు ఎక్సేంజ్ బోనస్‌ను ఇస్తున్నది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

