ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం (ఇగ్నో) ప్రవేశాల గడువును ఈ నెల 15 వరకు పొడగించినట్టు ఇగ్నో ప్రాంతీయ కేంద్రం డైరెక్టర్ డాక్టర్ రాజు బోళ్ల తెలిపారు. 2026 విద్యాసంవత్సరంలో జనవరి సెషన్ అడ్మిషన్ల
ఢిల్లీ : ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్శిటీ (ఇగ్నో) సర్టిఫికేట్, సెమిస్టర్ ఆధారిత ప్రొగ్రామ్స్కు మినహా అండర్ గ్రాడ్యుయేట్ (యూజీ), పోస్ట్ గ్రాడ్యుయేట్ (పీజీ) ప్రోగ్రామ్లలో ప్రవేశానికి దరఖాస్తు చేసుకున�