అరంగేట్రం ఇండియన్ గ్రాండ్ ప్రి రేసులో మార్క్ బెజెచీ విజేతగా నిలిచాడు. ఆదివారం ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగిన తుది పోరులో మూనీ వీఆర్46 రేసింగ్ టీమ్ చెందిన మార్కో టైటిల్ విజేతగా నిలిచాడు.
ఇండియన్ గ్రాండ్‌ప్రి అథ్లెటిక్స్ టోర్నీలో రాష్ట్ర యువ ప్లేయర్లు నందిని, భాగ్యలక్ష్మి, నిత్య కాంస్య పతకాలతో మెరిశారు. సోమవారం జరిగిన మహిళల 100మీటర్ల హర్డిల్స్ ఫైనల్లో సాంఘిక సంక్షేమ గురుకుల విద్యార్థి