గ్లోబల్ ఫైనాన్షియల్ లిటరసీ స ర్వే ప్రకారం మన దేశ జనాభాలో 77% అక్షరాస్యులు ఉన్నప్పటికీ, అందులో 24% కంటే తకువమంది ఆర్థిక అక్షరాస్యులు ఉన్నట్టు ఫార్చ్యూన్ అకాడమీ సహ వ్యవస్థాపకురాలు, ప్రముఖ ఫైనా న్స్ మెంటర్
Global Corruption Index | గ్లోబల్ కరప్షన్ ఇండెక్స్‌లో భారత్ 93వ స్థానంలో నిలిచింది. గత ఏడాది 85వ ర్యాంకులో నిలిచిన భారత్.. ఈ సారి మరింత దిగజారింది.
ఓ గ్లోబల్ అకౌంటింగ్ సంస్థ నివేదిక ప్రకారం.. సీనియర్ మేనేజ్మెంట్ స్థానాల్లో పనిచేసే మహిళల విషయంలో ప్రపంచ వ్యాప్తంగా భారతదేశం మూడో స్థానంలో నిలిచింది. అంతర్జాతీయ కార్పొరేట్ ప్రపంచంలో ఉన్నత హోదాల్ల