ప్రజాప్రతినిధులు, అధికారుల అండదండలు ఉంటే ఏమైనా చేసుకోవచ్చనే ధీమాతో కొందరు అక్రమాలకు పాల్పడుతున్నారు. ప్రభుత్వ నిబంధనలకు పాతరేస్తున్నారు. అధికారులను మచ్చిక చేసుకుంటూ కొందరు రియల్టర్లు ధనార్జనే ధ్యేయం
అధికారుల చేతులు తడిపి ఖాజీరామారంలో అక్రమ వెంచర్ ఏర్పాటు అని ఇటీవల నమస్తే తెలంగాణ దినపత్రిక జిల్లా పేజీలో ప్రచురితమైన కథనానికి ఎట్టకేలకు అధికారులు స్పందించారు.