ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాల నుంచి వరద నీరు జూరాల ప్రాజెక్టుకు వచ్చి చేరుతుండడంతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతున్నది. ప్రాజెక్టు అధికారులు జూరాల వద్ద 22 గ�
ఎగువ, దిగువ జూరాల జలవిద్యుత్ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి నిర్విరామంగా కొనసాగుతున్నది. ఎగువన కురుస్తున్న వర్షాలకు జూ రాల రిజర్వాయర్‌కు వరద తాకిడి ప్రారంభమైంది. దీంతో నాలుగురోజులుగా ఎగువ, దిగువ జూరాల జ �
ఎగువ, దిగువ జూరాల జలవిద్యుత్ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి ప్రా రంభమైంది. జిల్లా లో కురుస్తున్న వర్షా లు, ఎగువ నుంచి వస్తున్న వరదల నే పథ్యంలో జూరాల రిజర్వాయర్‌కు జలకళ సంతరించుకు న్నది.