నిర్విరామంగా విద్యుదుత్పత్తి
ఎగువ, దిగువ జూరాల జలవిద్యుత్ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి నిర్విరామంగా కొనసాగుతున్నది. ఎగువన కురుస్తున్న వర్షాలకు జూ రాల రిజర్వాయర్‌కు వరద తాకిడి ప్రారంభమైంది. దీంతో నాలుగురోజులుగా ఎగువ, దిగువ జూరాల జ లవిద్యుత్ కేంద్రాల్లో విద్యుదుత్పత్తిని నిర్వహిస్తున్నా రు.
- జూరాలలో 11.919 మిలియన్ యూనిట్ల ఉత్పత్తి
ఆత్మకూరు, జూలై 21 : ఎగువ, దిగువ జూరాల జలవిద్యుత్ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి నిర్విరామంగా కొనసాగుతున్నది. ఎగువన కురుస్తున్న వర్షాలకు జూ రాల రిజర్వాయర్‌కు వరద తాకిడి ప్రారంభమైంది. దీంతో నాలుగురోజులుగా ఎగువ, దిగువ జూరాల జ లవిద్యుత్ కేంద్రాల్లో విద్యుదుత్పత్తిని నిర్వహిస్తున్నా రు.
ఆదివారం ఎగువ జూరాలలో 5 యూనిట్లలో వి ద్యుదుత్పత్తి నిర్వహించగా శనివారం అర్ధరాత్రి నాటికి 3.9920 మిలియన్ యూనిట్ల ఉత్పత్తి చేయగా ఇప్పటివరకు 9.80 మిలియన్ యూనిట్ల ఉత్పత్తి జరిగిం ది. దిగువ జూరాలలో మొత్తం 6 యూనిట్లలో విద్యుదుత్పత్తి నిర్వహిస్తుండగా శనివారం అర్ధరాత్రికి 4.637 మిలియన్ యూనిట్ల ఉత్పత్తి చేయగా ఇప్పటివరకు 11.919 మిలియన్ యూనిట్ల ఉత్పత్తి జరిగిం ది. వరద ఉధృత్తి స్థిరంగా కొనసాగుతున్న పరిస్థితుల్లో విద్యుదుత్పత్తి స్థిరంగా కొనసాగుతున్నది.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

