అత్యంత శక్తిమంతమైన క్యాటగిరీ-4 హరికేన్ ‘హెలెనా’ అమెరికాలో బీభత్సం సృష్టిస్తున్నది. తుఫాను కారణంగా సౌత్ కరోలినా, జార్జియా, ఫ్లోరిడా, నార్త్ కరోలినా, వర్జినీయా రాష్ర్టాల్లో 52 మంది ప్రాణాలు కోల్పోయారు.
Hurricane Helene | ఆగ్నేయ అమెరికాలో హరికేన్ హెలెనా (Hurricane Helene) విధ్వంసం సృష్టిస్తోంది. ఫ్లోరిడా, జార్జియా, నార్త్ కరోలినా, సౌత్ కరోలినా, వర్జీనియా రాష్ట్రాల్లో ఈ తుపాను ప్రభావం అధికంగా ఉంది.