ఇంటి పనులు చేయాలని, తన తల్లిదండ్రులను చూసుకోవాలని భార్య సహా ఏ మహిళను కూడా పురుషుడు లేదా భర్త ఆదేశించ లేరు, హక్కుగా కోరలేరని స్పష్టం చేసిన కర్ణాటక హైకోర్టు.. ఒక వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్ను కొట్టివేసింది
ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ఇంటిల్లిపాది కోసం కష్టపడుతూనే ఉంటుంది అమ్మ. అలాంటి అమ్మ రోజువారీ పనుల్లో కష్టాన్ని చూసి చలించిపోయాడు ఆ కుర్రాడు. అమ్మకోసం టెక్నాలజీ సాయంతో ఆమెకు ఇంటిపనుల్లో సహకరి�