తైవాన్‌లో ఓ వింత వెలుగుచూసింది. కాల్పనిక కథల్లోమాదిరిగా ఓ 91 ఏండ్ల వృద్ధురాలి చేతిపై రాక్షస కొమ్ము పెరుగుతున్నది. ఇది 7 సెంటిమీటర్ల పొడవు, 4 సెంటీమీటర్ల వెడల్పుతో అతి భయంకరంగా కనిపిస్తున్నది.
బంజారాహిల్స్ : హారన్ మోగించాడని ఆగ్రహంతో వ్యక్తిపై దాడికి పాల్పడిన ముగ్గురిపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏజే కాలనీ సమీపంలోని నేతాజీనగర్‌లో నివాసం ఉం�