ఓటీటీలు వచ్చాక ఇల్లు థియేటర్ అయిపోయింది. టీవీ వెండితెరగా మారి పోయింది. ఇక సినిమాలు, సిరీస్లు చూసేటప్పుడు మల్టీప్లెక్స్ అనుభూతి కోసం సౌండ్ బార్లు, హోమ్ థియేటర్లు వాడున్నాం.
ఇప్పుడు టీవీలు గోడలెక్కాయి. వెండి తెరకు రంగుల నీడలా తయారయ్యాయి. నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ తదితర ఓటీటీలు బోలెడు సినిమాలతో ఊరిస్తున్నాయి. ఇల్లే ఓ సినిమాహాలు అయిపోతున్నది.
హైదరాబాద్, ఆగస్టు 11: తెలంగాణ, ఏపీల్లో అత్యంత వేగంగా విస్తరిస్తూపోతున్న మల్టీబ్రాండ్ మొబైల్ రిటైల్ సంస్థ లాట్.. 10వ వార్షికోత్సవ ఆఫర్లను ప్రకటించింది. ఈ సందర్భంగా సంస్థ డైరెక్టర్ ఎం అఖిల్ మాట్లాడుతూ.