పాకిస్థాన్లో (Pakistan) హిందువులే (Hindus) లక్ష్యంగా దాడులు, హత్యలు కొనసాగుతున్నాయి. కరాచీలో (Karachi) ప్రముఖ హిందూ డాక్టర్ను దుండగులు వెంటాడి హత్యచేశారు. కరాచీ మెట్రోపాలిటన్ కార్పొరేషన్ (KMC) ఆఫ్ హెల్త్ మాజీ డైరెక్ట
Hindu doctor Murder | డాక్టర్ ధరమ్ దేవ్ రాతి స్థానికంగా ప్రసిద్ధి చెందిన చర్మవ్యాధుల వైద్యుడు. మంగళవారం కారులో ఇంటికి తిరిగి వస్తుండగా ఆయనకు, డ్రైవర్ మధ్య వాగ్వాదం జరిగింది. ఇంటికి చేరిన వెంటనే కారు డ్రైవర్ కిచెన్