Home
hand
hand
-
"Doctors Reattach Amputated Hand | తెగిన యువకుడి కుడి చేయి.. సర్జరీ ద్వారా తిరిగి అతికించిన డాక్టర్లు"
3 months agoDoctors Reattach Amputated Hand | ఒక యువకుడి కుడి చేయి యంత్రంలో ఇరుక్కుపోవడంతో మణికట్టు వరకు తెగిపోయింది. అయితే తెగిన చేతితో సహా అతడ్ని వెంటనే ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. డాక్టర్లు ఏడు గంటలకుపైగా సర్జరీ నిర్వహించారు. తె�"Newborn Set To Lose Hand | తప్పుడు ఇంజెక్షన్ ఇచ్చిన నర్సు.. చేయి కోల్పోనున్న నవజాత శిశువు"
1 year agoNewborn Set To Lose Hand | నవజాత శిశువుకు ఒక నర్సు తప్పుడు ఇంజెక్షన్ ఇచ్చింది. దీంతో చేయి ఉబ్బడంతోపాటు నీలం రంగులోకి మారింది. ఈ నేపథ్యంలో ఆ శిశువు చేతిని కోల్పోయే ప్రమాదం ఏర్పడింది."Man’s Hand Severed | బస్సును ఢీకొట్టిన బైక్.. తెగిన వ్యక్తి చేయి"
1 year agoMan's Hand Severed | బైక్‌పై వెళ్తున్న వ్యక్తి బస్సును ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో అతడి చేయి బస్సు చక్రాల కింద పడి నలగడంతోపాటు తెగిపోయింది. ఇది చూసి అక్కడున్న జనం షాక్ అయ్యారు."Watch: కారు డిక్కీ నుంచి బయటకు వేలాడిన చేయి.. కలకలం రేపిన వీడియో"
2 years agoHand In Car Boot | కదులుతున్న కారు డిక్కీ నుంచి మనిషి చేయి వేలాడింది. ఆ కారు వెనుక ఉన్న వాహనదారులు, ఇతర వ్యక్తులు ఇది చూసి షాక్ అయ్యారు. వెంటనే పోలీసులను అలెర్ట్ చేశారు."IAF Daring Airlift Operation | చేయి తెగిన జవాన్‌ను కాపాడిన ఐఏఎఫ్.. రాత్రివేళ డేరింగ్ ఆపరేషన్"
3 years agoIAF Daring Airlift Operation | చేయి తెగిన జవాన్‌ను ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ (ఐఏఎఫ్) సిబ్బంది కాపాడారు. రాత్రివేళ డేరింగ్ ఆపరేషన్ నిర్వహించి అతడ్ని ఆసుపత్రికి తరలించారు. దీంతో డాక్టర్లు ఎనిమిది గంటలు శ్రమించి సర్జరీ ద్వార�"మరమగ్గంపై పరిమళాలు వెదజల్లే పట్టుచీర"
4 years agoమరమగ్గంపై పరిమళాలు వెదజల్లే పట్టుచీరను తయారు చేసి మరోసారి ప్రతిభ చాటుకున్నాడు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని సాయినగర్‌కు చెందిన నేత కార్మికుడు నల్ల విజయ్.తాజా వార్తలు
‘కేసుల్లో కన్విక్షన్ శాతం పెంచేలా సమర్థవంతంగా పని చేయాలి’
అన్ని డివిజన్ల సమగ్ర అభివృద్ధే లక్ష్యం : నల్లగొండ మేయర్ బుర్రి చైతన్య
Patlolla karthik Reddy | డైరెక్టుగా గెజిట్ వచ్చింది.. సీఎంకు సంబంధం లేదంటే నమ్ముదామా..? : పట్లోళ్ల కార్తీక్ రెడ్డి
Raptadu Incident | రాప్తాడు ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్..బాధితురాలి తల్లితో ఫోన్లో మాట్లాడిన చంద్రబాబు
Patriot Missiles: ఉక్రెయిన్‌కు 500 పేట్రియాట్ మిస్సైళ్లు: అమెరికా
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి






