ఆసియా వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్స్‌లో భారత లిఫ్టర్ జ్ఞానేశ్వరి యాదవ్ సత్తాచాటింది. బుధవారం జరిగిన మహిళల 53 కిలోల విభాగంలో రెండు పతకాలు సాధించడమే గాక తన పేరిటే ఉన్న జాతీయ రికార్డునూ తిరగరాసింది.
కామన్వెల్త్ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో భారత లిఫ్టర్లు తమ సత్తాచాటారు. స్టార్ లిఫ్టర్ మీరాబాయిచాను గైర్హాజరీలో అందివచ్చిన అవకాశాన్ని చక్కగా సద్వినియోగం చేసుకున్నారు. మహిళల 49కిలోల విభాగంలో