Home
Sports
Indian Lifter Gyaneshwari Yadav Proved Her Mettle At The Asian Weightlifting Championships
జ్ఞానేశ్వరికి రెండు పతకాలు
ఆసియా వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్స్‌లో భారత లిఫ్టర్ జ్ఞానేశ్వరి యాదవ్ సత్తాచాటింది. బుధవారం జరిగిన మహిళల 53 కిలోల విభాగంలో రెండు పతకాలు సాధించడమే గాక తన పేరిటే ఉన్న జాతీయ రికార్డునూ తిరగరాసింది.
అహ్మదాబాద్: ఆసియా వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్స్‌లో భారత లిఫ్టర్ జ్ఞానేశ్వరి యాదవ్ సత్తాచాటింది. బుధవారం జరిగిన మహిళల 53 కిలోల విభాగంలో రెండు పతకాలు సాధించడమే గాక తన పేరిటే ఉన్న జాతీయ రికార్డునూ తిరగరాసింది.
స్నాచ్‌లో 88 కిలోలు ఎత్తి రజతం సాధించిన ఆమె.. గతంలో తానే నెలకొల్పిన (87 కిలోలు) రికార్డును అధిగమించింది. ఇక క్లీన్ అండ్ జెర్క్‌లో 106 కిలోలు ఎత్తిన ఆమె.. ఓవరాల్‌గా (194 కిలోలు) కాంస్యం సాధించింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IndiGo | సౌదీపై హౌతీ దాడుల ఎఫెక్ట్.. రియాద్, జెద్దా నుంచి విమానాలు రద్దు చేసిన ఇండిగో
Train | డిసెంబర్ 4న విజయ్ సేతుపతి ‘ట్రైన్’.. నితిన్, నాగచైతన్య సినిమాలకు గట్టి పోటీ!
Bathukamma Celebrations | దుబాయ్‌లో GTF ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా బతుకమ్మ సంబరాలు.. ఫొటోలు
Congress | కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల భూములను బలవంతంగా లాక్కుంటున్నది : సబితా ఇంద్రా రెడ్డి
ICC Player of the Month: శుభమన్ గిల్‌కు అయిదోసారి.. షఫాలీ వర్మకు రెండోసారి
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

