Gurdeep Singh : అమెరికాలో భారతీయ యువకుడు హత్యకు గురయ్యాడు. ఈ ఘటన అమెరికా, న్యూయార్క్ నగరంలో శుక్రవారం జరిగింది. మృతుడిని గుర్దీప్ సింగ్‌గా గుర్తించారు.
Bengaluru Women: మహిళల ఫోటోలు, వీడియోలను ఇన్‌స్టాలో అప్లోడ్ చేస్తున్న బెంగుళూరు వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. తమ అనుమతి లేకుండా ఆ వీడియోలను తీసినట్లు ఓ మహిళ ఆరోపణలు చేసింది.