Mother's Day Massacre | మాతృ దినోత్సవం రోజున ఒక వ్యక్తి దారుణానికి పాల్పడ్డాడు. కన్న తల్లితోపాటు తమ్ముడ్ని తుపాకీతో కాల్చి చంపాడు. ఆ తర్వాత ఇంటి నుంచి పారిపోయాడు. పోలీసులు ఈ కేసుపై దర్యాప్తు చేస్తున్నారు.
లక్నో: కుమార్తెను కిడ్నాప్ చేసి లైంగికదాడికి పాల్పడిన నిందితుడ్ని కోర్టు వద్ద ఆమె తండ్రి తుపాకీతో కాల్పులు జరిపి హత్య చేశాడు. ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో ఈ ఘటన జరిగింది. బీహార్‌లోని ముజ