Chicago Attacks: అమెరికాలోని చికాగోలో ఇటీవల కాల్పుల ఘటనలు చోటుచేసుకున్నాయి. శుక్రవారం నుంచి జరిగిన ఆ ఘటనల్లో సుమారు ఏడు మంది మృతిచెందారు. మరో 38 మంది గాయపడ్డారు.
ఎంతోమంది భారతీయ యువతీ యువకుల గమ్యస్థానం అమెరికా. ఆర్థిక సమస్యలను అధిగమించి, జీవితంలో ఉన్నత స్థానాలకు చేరాలని వారు అగ్రదేశం అమెరికాకు పయనం అవుతున్నారు. కానీ ఆ ఆశలు కొంత మంది జీవితాల్లో విషాదాన్ని మిగులుస