పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీగా తుపాకీ హింస
అమెరికాలో తుపాకీ హింస ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిగా మారిందని ఆ దేశ సర్జన్ జనరల్ డాక్టర్ వివేక్ మూర్తి మంగళవారం చెప్పారు.
- అమెరికా సర్జన్ జనరల్ డాక్టర్ వివేక్ మూర్తి
వాషింగ్టన్: అమెరికాలో తుపాకీ హింస ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిగా మారిందని ఆ దేశ సర్జన్ జనరల్ డాక్టర్ వివేక్ మూర్తి మంగళవారం చెప్పారు. ఓ వార్తా సంస్థకు మంగళవారం ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, తుపాకీ హింస వల్ల మరణాలను తగ్గించడం కోసం కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పారు.
ఆటోమేటిక్ రైఫిల్స్‌ను నిషేధించాలని, తుపాకులను కొనాలనుకునేవారి నేపథ్యాన్ని తనిఖీ చేయాలని తెలిపారు. తుపాకుల తయారీ పరిశ్రమను క్రమబద్ధీకరించాలని, బహిరంగ ప్రదేశాల్లో తుపాకుల వినియోగంపై ఆంక్షలు విధించాలని చెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gangsters: ఇండియాలో మోస్ట్ వాంటెడ్.. ఆ ఇద్దరు గ్యాంగ్స్టర్లు అమెరికాలో అరెస్టు
Siddipet | ఎనిమిది నెలలుగా మైనర్ బాలికపై గంజాయి బ్యాచ్ లైంగిక దాడి.. దసరా వేళ వెలుగులోకి!
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
Rahul Sankrityan | ‘రణబాలి’పై నెగెటివ్ ప్రచారం చేశారు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సంచలన వ్యాఖ్యలు!
Paris Shooting: పారిస్‌లో రేసిస్ట్ అటాక్.. ఒకరు మృతి, అయిదుగురికి గాయాలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

