ప్రతి మనిషి వేలిముద్రలు ఒకేలా ఉండనట్లే... దంతాలు కూడా విభిన్నంగా ఉంటాయి. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా పంటి, చిగుళ్ల సమస్యలు తలెత్తుతాయి. భరించలేని నొప్పితోపాటు శాశ్వతంగా అవి దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. నేషనల�
Gingivitis బ్రష్ చేసుకున్నాక కానీ, దంతాల మధ్య ఖాళీని దారంతో శుభ్రం చేసుకునే ఫ్లాసింగ్ ప్రక్రియ తర్వాత కానీ ఉమ్మి గులాబీ రంగులో పడితే.. అది చిగుళ్ల వ్యాధికి సంకేతం. కొన్నిసార్లు ఎలాంటి లక్షణాలు లేకుండానే చిగు�