Firecrackers | దీపావళి రోజున పటాకులు (Firecrackers) కాల్చడంపై కొందరు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జరిగిన ఘర్షణలో తండ్రీకుమారులను కత్తితో పొడిచి చంపారు. ఈ దాడిలో మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు.
అహ్మదాబాద్: బీజేపీ అధికారంలో ఉన్న గుజరాత్లో నెల కిందట వేసిన రోడ్డు గుంతలమయంగా మారింది. వర్షాలకు రోడ్డులోని ఒక భాగం కుంగిపోయింది. పెద్ద గొయ్యిగా ఏర్పడిన అందులోకి భారీగా నీరు ఉబికి వచ్చింది. దీంతో రోడ్డ�