అశోక్‌నగర్‌లో శాంతియుతంగా నిరసన తెలుపుతుండగా అక్రమంగా అరెస్టు చేసిన గ్రూప్-1 అభ్యర్థులను వెంటనే విడుదల చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు డిమాండ్ చేశారు. గ్రూ ప్స్ అభ్యర్థుల�
తమకు న్యాయం చేయాలంటూ శాంతియుతంగా నిరసన తెలుపుతున్న గ్రూప్స్ అభ్యర్థులు, నిరుద్యోగ విద్యార్థులను అరెస్టు చేయడాన్ని మాజీ మంత్రి హరీశ్‌రావు తీవ్రంగా ఖండించారు. బేగంబజార్ పోలీస్‌స్టేషన్‌కు తరలించిన వి