ఇది మా నాయకుడి ఇలాకా.. ఇక్కడ మా నాయకుడి అనుమతి లేనిదే చీమ కూడా ఇక్కడ నుండి కదల డానికి వీలు లేదు& మమ్మల్ని కాదని ఎవరైనా తు మ్మిళ్ల రీచ్ నుంచి ఇసుక తరలిస్తే మీ అంతు చూ స్తాం.. ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి..
క్వారీల్లో ఇసుక తవ్వకం, లారీల్లో లోడింగ్, స్టాక్‌యార్డుల వరకు రవాణా, స్టాక్‌యార్డుల నిర్వహణ తదితర పనులతోపాటు ఇసుక తవ్వకానికి అవసరమైన ఎక్స్కవేటర్లు, ఇసుక రవాణా కోసం టిప్పర్లను సమకూర్చేందుకు టీజీఎండీస
ప్రభుత్వ ఇసుక క్వారీలు అధికార పార్టీ నేతల ఆధ్వర్యంలో నడుస్తున్నా యి. గిరిజన సహకార సంఘాలకు చెందాల్సిన ఇసుక రీచ్‌లను అధికారుల అండదండలతో అధికార పార్టీ నేతలు, అనధికార కాంట్రాక్టర్లు సొంతం చేసుకున్నారు. నిబ�