బంగారం ధర మరో ఆల్టైమ్ హై రికార్డుకు చేరింది. రోజుకింత పెరుగుతూ మార్కెట్లో గోల్డ్ రేట్లు ప్రకంపనల్నే సృష్టిస్తున్నాయి. సోమవారం హైదరాబాద్లో తులం ఇంకో రూ.440 ఎగిసింది.
బంగారం ధరలు మళ్లీ పరుగులు పెడుతున్నాయి. బుధవారం హైదరాబాద్ మార్కెట్లో తులం 24 క్యారెట్ పసిడి రూ.440 ఎగిసి రూ.61,040 వద్దకు చేరింది. 22 క్యారెట్ పుత్తడి కూడా రూ.400 ఎగబాకి రూ.55,950 పలికింది. మంగళవారం సైతం రేట్లు పెరగగా,