తమకు దైవశక్తి ఉందని, పూనకం వస్తుందని, మైసమ్మకు పూజలు చేస్తానని ప్రజల్ని నమ్మ బలికి మీ ఇంటి ఆవరణలో బంగారం ఉంటే తీసి ఇస్తామంటూ అమాయకులను మోసం చే స్తూ సొమ్ము చేసుకుంటున్న ఇద్దరు మహిళలను పోలీసులు బుధవారం అరె�
దశాబ్దాల చరిత్ర గల ఖాందేవుడి మహిమ చాలా గొప్పదని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి అన్నారు. ఆదిలాబా ద్ జిల్లా నార్నూర్ కేంద్రంలో శ్రీశ్రీశ్రీ ఖాందే వ్ జాతర మహాపూజతో మంగళశారం వైభవంగా ప్రారంభమైంది. మంగళ�