Home
GMMC
GMMC
-
"Hyderabad | జీహెచ్ఎంసీని మూడు ముక్కలు చేసి అభివృద్ధికి మంగళం పాడిన కాంగ్రెస్ సర్కార్.. ప్రతి నగర పాలక సంస్థకూ రూ. 500 కోట్లు ఎక్కడ?"
7 months agoHyderabad | విశ్వనగరంగా వెలుగులీనుతున్న హైదరాబాద్ నగరంపై కాంగ్రెస్ ప్రభుత్వం గడిచిన రెండేళ్లుగా కక్షగట్టింది. పదేళ్లలో బీఆర్ఎస్ హయాంలో అద్భుతమైన ప్రగతిని సాధించిన నగరాన్ని ఇప్పుడు మూడు ముకలు చేసి అభివృ�"GHMC | విలీనం ముసుగులో జీహెచ్ఎంపీ ప్రజలపై పెనుభారం.. నూతన విధానంతో రెట్టింపు పన్నులు వసూలు!"
8 months agoGHMC | కార్పొరేషన్ల విభజన ముసుగులో గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రజలపై పన్నుల భారం మోపేందుకు సర్కారు సిద్దమవుతున్నట్లు జోరుగా చర్చ జరుగుతున్నది. గ్రేటర్ హైదరాబాద్లో ఒకలా, శివారు మున్సిపాలిటీల్లో మరోలా పన్న"GHMC Act | బల్దియా చట్టం స్థానంలో కోర్ అర్బన్ యాక్ట్ తయారు చేయండి.. అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు"
8 months agoGHMC Act | అవుట ర్ రింగురోడ్డు పరిధిలోని (కోర్ అర్బ న్) మూడు కార్పొరేష న్ల కు వ ర్తించేలా గ్రేటర్ హైదరాబాద్ మ హా నగర పాలక సంస్థ (జీహెచ్ఎంసీ) చ ట్టం స్థానంలో కోర్ అర్బ న్ చ ట్టం తయారు చేయాల ని ముఖ్య మంత్రి రేవ"Hyderabad | జీహెచ్ఎంసీ దోమల ఫాగింగ్లో భారీ స్కాం వెలుగులోకి.. హైదరాబాద్లో దోమలకు కారణమిదే..!"
8 months agoHyderabad | హైదరాబాద్లో భారీ స్కాం వెలుగులోకి వచ్చింది. దోమల నివారణకు ఫాగింగ్ చేసే వ్యవహారంలో భారీగా అవినీతి జరిగినట్లుగా తెలుస్తోంది. ఫాగింగ్ చేసే సిబ్బంది మధ్య పంపకాల్లో తేడాలు రావడంతో ఈ విషయం బయటపడింది."Hyderabad | పన్ను చెల్లించకుంటే ఆస్తుల జప్తు.. గ్రేటర్ హైదరాబాద్లో నేటి నుంచే ప్రక్రియ షురూ"
8 months agoHyderabad | గ్రేటర్లో పన్నుల వసూళ్లకు అధికారులు చర్యలకు ఉపక్రమించారు. అప్పుల ఊబిలో కూరుకుపోయిన ట్రై కార్పొరేషన్లను గట్టెకించేందుకు సామాన్య మధ్య తరగతి ప్రజలను ముప్పు తిప్పలు పెట్టేందుకు సిద్ధమయ్యారు. మొండి �"KTR | కార్పొరేషన్లు ఎన్ని చేసినా హైదరాబాద్లో కారుదే గెలుపు: కేటీఆర్"
8 months agoKTR | ఎన్ని కార్పొరేషన్లు చేసినా హైదరాబాద్ మహానగరంలో రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో ఎగిరేది మాత్రం కచ్చితంగా గులాబీ జెండాయేనని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు ధీమా వ్యక్తంచేశారు."GHMC | మూడు కార్పొరేషన్లుగా విడిపోయిన జీహెచ్ఎంసీ.. కొత్త కమిషనర్లు వీరే!"
8 months agoGHMC | జీహెచ్ఎంసీని రాష్ట్ర ప్రభుత్వం మూడు కార్పొరేషన్లుగా విభజించింది. గ్రేటర్ హైదరాబాద్తో పాటు గ్రేటర్ సైబరాబాద్, గ్రేటర్ మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్లను ఏర్పాటు చేసింది. ఈ మేరకు బుధవారం ప్రభుత్�తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?







