Passport Index | ప్రపంచ దేశాల పాస్‌పోర్ట్‌ల (Passports) శక్తిని అంచనా వేసే 'పాస్‌పోర్ట్ ఇండెక్స్ 2026 (Passport Index-2026)' లో భారత్ స్థానం పడిపోయింది. ఈ తాజా గ్లోబల్ ర్యాంకింగ్స్ (Global Rankings) లో భారత పాస్‌పోర్ట్ (Bharat Passport) 73వ స్థానంలో నిలిచింది. 2025ల