Manoj Bajpayee | తమ రాబోయే నెట్ఫ్లిక్స్ చిత్రం 'ఘూస్ఖోర్ పండిట్' (Ghooskhor Pandat) చుట్టూ ముసురుకున్న వివాదంపై ప్రముఖ బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్పాయ్ తాజాగా స్పందిస్తూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
Ghooskhor Pandat | మనోజ్ బాజ్పేయి ప్రధాన పాత్రలో నటిస్తున్న 'ఘూస్ఖోర్ పండత్' సినిమా టైటిల్పై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, దానిని తక్షణమే మార్చాలని నిర్మాతలను ఆదేశించింది.