గానగంధర్వుడు, దిగ్గజ సంగీత దర్శకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు జీవితం ఆధారంగా తెరకెక్కిన బయోపిక్ ‘ఘంటసాల ది గ్రేట్'. గాయకుడు కృష్ణచైతన్య ఇందులో ఘంటసాల పాత్ర పోషించగా, ఘంటసాల సతీమణి సావిత్రమ్మగా మృదుల కనిప�
‘ఘంటసాలను శతాబ్ది గాయకుడు అంటారు. సంగీతం ఉన్నంతకాలం ఆయన జనహృదయాల్లో ఉంటారు. భగవద్గీత గానాన్ని ప్రపంచానికి అందించిన తొలి తెలుగు స్పూర్తి ఘంటసాల. భావితరాలకు ఆయన ఆదర్శప్రాయుడు. వారి జీవితం ఆధారంగా తీసిన ఈ �