GSV Recruitment 2023 | అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి గుజరాత్ వడోదర (vadodhara) లోని గతిశక్తి విశ్వవిద్యాలయ (Gati Shakti University) ప్రకటన విడుదల చేసింది.
వడోదర కేంద్రంగా గతి శక్తి విశ్వవిద్యాలయం ఏర్పాటుకానున్నది. ఈ మేరకు మంగళవారం కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇప్పటివరకు వడోదర కేంద్రంగా ఉన్న నేషనల్ రైల్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ యూనివర�