GSV Recruitment | గతిశక్తి విశ్వవిద్యాలయంలో 31 ఫ్యాకల్టీ పోస్టులు
GSV Recruitment 2023 | అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి గుజరాత్ వడోదర (vadodhara) లోని గతిశక్తి విశ్వవిద్యాలయ (Gati Shakti University) ప్రకటన విడుదల చేసింది.
Gati Shakti Vishwavidyalaya Recruitment 2023 | అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి గుజరాత్ వడోదర (vadodhara)లోని గతిశక్తి విశ్వవిద్యాలయ (Gati Shakti University) ప్రకటన విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా సివిల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఎకనామిక్స్, మార్కెటింగ్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, అకౌంటింగ్ & ఫైనాన్స్, ఆర్థిక శాస్త్రం తదితర విభాగాలలో ఖాళీలను గతిశక్తి యూనివర్సిటీ భర్తీ చేయనున్నది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు.. అర్హతకు సంబంధించిన వివరాలను విశ్వవిద్యాలయ అధికారిక వెబ్సైట్లో చుడవచ్చు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆన్లైన్ లో ప్రారంభంకాగా.. ఏప్రిల్ 26 వ తేదీ వరకు అప్లయ్ చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 31 పోస్టులను జీఏస్వీ భర్తీ చేస్తున్నది. రాత పరీక్ష, సెమినార్, పర్సనల్ ఇంటరాక్షన్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
మొత్తం పోస్టులు : 31
పోస్టులు : అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్
విభాగాలు : సివిల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఎకనామిక్స్, మార్కెటింగ్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, అకౌంటింగ్ & ఫైనాన్స్, ఎకనామిక్స్ తదితరాలు.
అర్హతలు : అర్హతకు సంబంధించిన వివరాలను అభ్యర్థులు వెబ్సైట్లో చుడవచ్చు
ఎంపిక : రాత పరీక్ష, సెమినార్, పర్సనల్ ఇంటరాక్షన్ ద్వారా
దరఖాస్తు : ఆన్లైన్లో
చివరితేదీ : ఏప్రిల్ 26
వెబ్సైట్ : http://gsv.ac.in/careers
Read Today's Latest Notifications News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Niranjan Reddy | పాలనా సంస్కరణలలో నూతన ఒరవడి సృష్టించిన కేసీఆర్ : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
CJP protest | ఇంటర్నెట్ ఆపొద్దు.. మెట్రో రైళ్లు నడపండి.. సీజేపీ నిరసనల వేళ కేంద్రానికి సుప్రీంకోర్టు సూచన
Tirumala | తిరుమలలో శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం
Assam Girl | అసోం యువతి మృతి కేసులో ట్విస్ట్.. రైల్వే ట్రాక్ పక్కనే మరో డెడ్‌బాడీ..!
Nepal Falsh Floods | నేపాల్‌లో మళ్లీ అకస్మిక వరద.. నేలమట్టమైన ఇళ్లు, బ్రిడ్జిలు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

