చాలామంది రచయితలు తమ రచనలను తల్లిదండ్రులకు, కుటుంబంలోని ముఖ్యమైన వారికి అంకితం ఇస్తుంటారు. గంగుల నరసింహారెడ్డి అందుకు పూర్తిగా విభిన్నమైన వ్యక్తి. ఎప్పుడో 43 ఏళ్ల క్రితం తనతో కలిసి పనిచేసిన నల్లూరి వీర రా�
నీక్కూడా ఇష్టమైతే వచ్చే వారంలో ఓసారి ఊరికెళ్లి, నీకు తెలిసిన నలుగురైదుగురికి చెప్తే మంచిది. ఎవరో ఒకరు ముందుకొస్తారు”.
“సరే.. పోతానులే!” అని చెప్పి, సంభాషణ ముగించాడు గోవిందం. లైబ్రెరీలో ఆనాటి దినపత్రికలు త�