ప్రజలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారన్న కేసులో బెయిల్ కోసం చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ దాఖలు చేసుకున్న పిటిషన్పై సోమవారం జిల్లా కోర్టులో వాదనలు ముగిశాయి.
నాంపల్లి మెట్రోపాలిటన్ క్రిమినల్ కోర్టుల బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా జీ కిరణ్కుమార్ ఎన్నికయ్యారు. ఆదివారం జరిగిన ఎన్నికల్లో 138 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. గతంలో నాంపల్లి క్రిమినల్ కోర్టు �