బ్లాక్ ఫంగస్‌ను ఆయుష్మాన్ భారత్‌లో చేర్చాలి : సోనియా | బ్లాక్ ఫంగస్ చికిత్సను ఆయుష్మాన్ భారత్‌తో పాటు ఇతర ఆరోగ్య బీమా పథకాల్లో చేర్చాలని కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ డిమాండ్ చేశారు.
కొవిడ్ రోగుల కోసం ఎల్బీనగర్లో ఉచిత ఐసొలేషన్ కేంద్రం ప్రైవేట్ భాగస్వామ్యంతో జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసిన తొలి సెంటర్ ఎల్బీనగర్, మే 18: అత్యాధునిక వసతులు, 24 గంటల పాటు ఉచిత వైద్య సేవలతో కూడిన ఐసొలేషన్ కేం