తప్పుడు వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులు హామీలు నెరవేర్చకుండా ఓట్లు ఎలా అడుగుతారని బీఆర్ఎస్ అ ధ్యక్షుడు లక్ష్మారెడ్డి ప్రశ్నించారు.
కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్ లేదని.. వంద రోజుల్లోనే వారి పాలన అట్టర్ ఫ్లాప్ అయ్యిందని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ విమర్శించారు. గురువారం మహబూబ్‌నగర్ ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి నామినేషన్ కార్య�
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పర్యటనను విజయవంతం చే యాలని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పిలుపునిచ్చా రు. శనివారం పార్టీ అధినేత పర్యటనపై మహబూబ్‌నగర్‌లోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మా జీ మంత్రి శ్రీనివా�