Forest Conservation Amendment Bill: అటవీ పరిరక్షణ సవరణ బిల్లును ఇవాళ లోక్సభ ఆమోదించంది. పర్యావరణశాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ ఆ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టారు. దేశ సరిహద్దుల్లో వద్ద సుమారు వంద కిలోమీట�
అటవీ సంరక్షణపై ప్రస్తుతం ఉన్న నిబంధనలను మార్చే లక్ష్యంతో తీసుకొచ్చిన ‘అటవీ (సంరక్షణ) సవరణ బిల్లు’ను లోక్సభలో ఇటీవల ప్రవేశపెట్టినప్పుడు విపక్షాలు నిరసన తెలిపాయి. జాతీయ స్థాయి ప్రాధాన్యం ఉన్న వ్యూహాత్మ