హైదరాబాద్ నగరం వేగంగా విస్తరిస్తున్నది. వాహనాల సంఖ్య నానాటికీ పెరుగుతున్నది. ట్రాఫిక్ సమస్య రోజురోజుకూ తీవ్రమవుతున్నది. నగరానికి మెరుగైన రవాణా వ్యవస్థ అవసరమే.
రాజధాని హైదరాబాద్ ను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దుతామని, ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిషారం చూపుతామని అధికార పీఠం ఎకిన పాలకులు గుప్పించిన రంగుల కలలు ఆచరణకు వచ్చేసరికి అటకెకుతున్నాయి. గ్రేటర్ హైదరాబాద�