Flipkart Year End Sale | మరో 23 రోజుల్లో కొత్త వసంతం ప్రారంభం కాబోతున్నది. ఈ నేపథ్యంలో ప్రముఖ ఈ-కామర్స్ జెయింట్ ఫ్లిప్‌కార్ట్ ఇయర్ ఎండ్ సేల్స్ ప్రకటించింది. ఈ నెల తొమ్మిదో తేదీ (డిసెంబర్ 9) నుంచి 16 వరకూ సాగే ఈ ఇయర్ ఎండ్ సేల్స�
ఫ్లిప్‌కార్ట్ తన ప్లాట్‌ఫాంపై డిసెంబర్ 9 నుంచి 16 వరకూ బిగ్ ఇయర్ ఎండ్ సేల్‌ను (Flipkart Year End sale) ప్రకటించింది. ఫ్లిప్‌కార్ట్ ప్లస్ మెంబర్షిప్ కలిగిన వారు ఒక రోజు ముందుగానే ఈ డీల్స్‌ను అందుకోవచ్చు.
ఫ్లిప్‌కార్ట్ ఇయర్ ఎండ్ సేల్ డిసెంబర్ 31తో ముగుస్తుండగా తక్కువ ధరలో అందుబాటులో ఉన్న డివైజ్‌లను కొనుగోలు చేసేందుకు కస్టమర్లు ఈ అవకాశాన్ని వినియోగించుకుంటున్నారు.