రాష్ట్రంలో నేటి నుంచి విద్యా సంవత్సరం ప్రారంభమైతున్నప్పటికీ పలు విద్యా సంస్థల యాజమాన్యాలు తమ బస్సులు, ఇతర వాహనాలకు ఫిట్నెస్ సర్టిఫికెట్ తీసుకోవడంలో తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నాయి.
నేటి నుంచి పాఠశాలలు పు నఃప్రారంభం కానున్నాయి. ఈక్రమంలో ప్రభుత్వ బడులకు రవాణా సదుపాయాలు లేకపోయినా ‘ప్రైవేట్'కు మా త్రం చాలా అవసరం. ప్రతి ఏడాది ప్రారంభంలో ఆయా స్కూళ్ల యాజమాన్యాలు తమ బస్సులకు ఫిట్నెస్ ప�