ఇంటర్ పరీక్షలు అయిపోయాయి. ఇన్నాళ్లు పుస్తకాలతో కుస్తీ పట్టిన ఫస్టియర్, సెకండియర్ విద్యార్థులు ఆనందంతో ఇంటికి వెళ్లారు. ఫస్టియర్ వారు ఇలా వెళ్లారో, లేదో కళాశాలల నుంచి పిలుపు వచ్చింది.
ఫెయిలైన విద్యార్థులకు 35 శాతం మార్కులు 2,25,230 మంది ఫెయిల్ విద్యార్థులు పాస్ విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా ఒక్కసారికే ఈ నిర్ణయం తీసుకున్నాం ఇదే మొదలు, చివరిసారని విద్యార్థులందరూ గుర్తుంచుకోవాలి మార్కు�