గురుకుల జూనియర్ కళాశాలల ప్రవేశ దరఖాస్తు గడువు పొడిగింపు
ప్రవేశ దరఖాస్తు గడువు పొడిగింపు | గురుకుల జూనియర్ కళాశాలల ప్రవేశ దరఖాస్తు గడువును ప్రభుత్వం పొడిగించింది. ఇంటర్ ఫస్టియర్‌లో ప్రవేశానికి విద్యార్థులు మే 17 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది.

హైదరాబాద్ : గురుకుల జూనియర్ కళాశాలల ప్రవేశ దరఖాస్తు గడువును ప్రభుత్వం పొడిగించింది. ఇంటర్ ఫస్టియర్‌లో ప్రవేశానికి విద్యార్థులు మే 17 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది.
విద్యార్థులు tsrjdc.cgg.govt.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వనియోగం చేసుకోవాలని కోరింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

