MRF Profits : జూన్ నెలతో ముగిసిన తొలి త్రైమాసికం ఫలితాల్లో టైర్ల తయారీ సంస్థ ఎంఆర్ఎఫ్ బంపర్ లాభాన్ని ఆర్జించింది. కంపెనీ లాభం 12 రెట్లు పెరగ్గా.. ఆదాయం కూడా 70 శాతం పెరిగింది.
Bank of Baroda : జూన్ త్రైమాసికం ఫలితాలను బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ) విడుదల చేసింది. తొలి త్రైమాసికంలో బ్యాంక్ ఆఫ్ బరోడా బంపర్ లాభాన్ని ఆర్జించింది. ఈ త్రైమాసికంలో బ్యాంక్ నష్టాల నుంచి లాభాలను పొందింది.