కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను బీఆర్ఎస్ సోషల్ మీడియా వా రియర్స్ ఎకడికకడ ఎండగట్టాలని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రసమయి బాలకిషన్ సూ చించారు. తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్ గ్రామంలో బీఆర్ఎస్ మండలాధ�
కరీంనగర్లోని ఎస్సారా ర్ కళాశాల మైదానంలో ఈ నెల 12న తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహిస్తున్న కదనభేరి సభకు బీఆర్ఎస్ శ్రే ణులు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని పార్టీ అసెంబ్లీ
ఇచ్చిన మాట తప్ప ని నేతగా, ఓ సారి మాట ఇచ్చారంటే కట్టుబడే వ్యక్తిగా నడిగడ్డ ప్రజలకు సుపరిచితుడు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్. గత సీమాంధ్ర పాలకుల నిర్లక్ష్యం కారణంగా ఆర్డీఎస్ రైతాంగం సాగునీరు